టోయింగ్‌ వాహనంపై అవగాహన

0
3


టోయింగ్‌ వాహనంపై అవగాహన

ఇందూరు సిటీ, న్యూస్‌టుడే: ట్రాఫిక్‌ ఠాణాకు ఇటీవల కేటాయించిన టోయింగ్‌ వాహనం పనితీరుపై గురువారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన నిపుణులు పరేడ్‌ మైదానంలో ట్రాఫిక్‌ సిబ్బందికి అవగాహన కల్పించారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here