ట్రాక్టర్‌ కిందపడి రైతు మృతి

0
8


ట్రాక్టర్‌ కిందపడి రైతు మృతి


మృతిచెందిన సంగ్యా

రాజంపేట(భిక్కనూరు), న్యూస్‌టుడే: పొలం దున్నుతున్న ఓ రైతు ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కల్టివేటర్‌ కింద పడి మృతి చెందిన ఘటన రాజంపేట మండలం లేతమామిడి తండాలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై సతీష్‌ వెల్లడించిన వివరాల ప్రకారం..తండాకు చెందిన సంగ్యా(33) పొలం దున్నుతుండగా ట్రాక్టర్‌ కల్టివేటర్‌ కిందపడి మృతి చెందారు.. మృతునికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

https://betagallery.eenadu.net/htmlfiles/126667.html

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here