డంపింగ్‌ యార్డు పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ మండలం పైడిపల్లి గ్రామంలో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా 1.35 లక్షలతో నిర్మిస్తున్న డంపింగ్‌ యార్డ్‌ పనులకు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారం మొక్కలను నాటి వాటి సంరక్షణ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here