డీఈవోకు ఉపాధ్యాయుల సన్మానం

0
0


డీఈవోకు ఉపాధ్యాయుల సన్మానం

ఖలీల్‌వాడి, న్యూస్‌టుడే: పదోన్నతి పొందిన డీఈవో దుర్గాప్రసాద్‌ను శనివారం తెలంగాణ టీచర్స్‌ యూనియన్‌ నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. ఇందులో జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌, శ్రీనివాస్‌, రఘువీర్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here