తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

0
1


తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

నిజామాబాద్: నవీపేట్ మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నవీపేట్-బాసర రహదారిపై బైఠాయించారు. చేతికి వచ్చిన పంటలు ఆకాలంగా కురుస్తున్న వర్షాలకు తడిసి నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి వారికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here