తిండికోసం తొండ పాట్లు..!

0
2


తిండికోసం తొండ పాట్లు..!

 

ఆకలేసిన తొండ.. ఆహారం కోసం పడరాని పాట్లు పడింది. తినడానికి ఎక్కడా పురుగులు, మిడతలు దొరకకపోవడంతో చాలా సేపు తిరిగింది. చెట్టు పూలపై వాలుతున్న సీతాకోక చిలుకలను చూసింది. వాటినైనా తిందామని.. చిటారు కొమ్మపైకి ఎక్కి కాపు కాసింది. పూల కింద.. కొమ్మల చాటున నక్కి దాక్కుంది. సీతాకోక చిలుకలు వస్తే తినేద్దామని నిరీక్షించింది. దొరికిన వాటిని ఎంచక్కా లాగించేసింది. ఇది గమనించిన కొన్ని సీతాకోక చిలుకలు.. తొండకు దొరకకుండా ఎగిరిపోయి ప్రాణాలను కాపాడుకున్నాయి. కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద కనిపించిన చిత్రాలివి..!

తిండికోసం తొండ పాట్లు..!

Tags :

  • garden lizard
  • crunch for foodSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here