తెరాస గ్రామ కమిటీ ఎన్నిక

0
0



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలములోని సిద్దాపూర్‌ గ్రామంలో తెరాస పార్టీ నూతన కార్యవర్గాన్ని పార్టీ జిల్లా నాయకుల అద్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ అధ్యక్షునిగా ఉప్పు సాయిరాజ్‌, ఉపాధ్యక్షునిగా మల్లయ్య, రైతు సమన్వయ కమిటీ మండల్‌ ప్రసిడెంట్‌ సుదర్శన్‌. డీసీసీబీ డైరెక్టర్‌ మోహనరావు, మాజీ ఎంసీ డైరెక్టర్‌ లింగం. మాజీ ఉప సర్పంచ్‌ బొడ్డు రాజశేఖర్‌, ధర్మాన మాజీ సర్పంచ్‌ పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here