తెలంగాణ జాతిపిత జయశంకర్‌ సార్‌

0
2



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాతిపిత, ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ సార్‌ జయంతి కామారెడ్డి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. నేతలు సారు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఐకాస నేత జి.జగన్నాథం, న్యాయవాదులు వెంకట్రామిరెడ్డి, నాగభూషణం, తెరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వి.శంకర్‌, డాక్టర్స్‌ ఐకాస నేత డాక్టర్‌ రమేష్‌ బాబు, తెలంగాణ ఉద్యమకారుడు రమేష్‌ గుప్తా, విద్యార్థులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here