దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

0
0


దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ఇందూరు సిటీ, న్యూస్‌టుడే: మద్యం దుకాణాలకు దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నవీన్‌ చంద్ర బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ నెల 9 నుంచి 16 వరకు దరఖాస్తులు సమర్పించవచ్ఛు 91 మద్యం దుకాణాలకు సంబంధించి లైసెన్సులు జారీ చేయాల్సి ఉంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. ఈనెల 18న రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో లాటరీ పద్ధతిలో దుకాణాలను ఎంపిక చేయనున్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here