దర్గా వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ మండలంలోని నిజాంపేట్‌ గ్రామంలో గల ఖాజా బంజనమల్‌ బీదర్‌ దర్గాను ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే వెంట ఆత్మ కమిటీ చైర్మన్‌ రామావత్‌ రాంసింగ్‌, ఆత్మ మాజీ చైర్మన్‌ దిలీప్‌, మండల జడ్పిటిసి లక్ష్మీబాయి-రవీందర్‌ నాయక్‌, మండల ఎంపిడిఓ చారి, గ్రామ సర్పంచ్‌ జగదీశ్వరా చారి, ఉప సర్పంచ్‌ రాంచందర్‌, కల్హేర్‌ మండల పార్టీ అధ్యక్షులు కష్ణా రెడ్డి, రమేష్‌ చౌహాన్‌, గ్రామస్తులు తదితరులున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here