దూరమెంతైనా.. దారికనుక్కొని

0
3


దూరమెంతైనా.. దారికనుక్కొని

 జిల్లా వాసుల్లో పర్యాటకంపై ఆసక్తి

ప్రాంతాలు, రవాణా మార్గాలపై పెరిగిన అవగాహన 

దేశవిదేశాలకు ప్రయాణాలు

వినోద, విహారయాత్రల పట్ల జిల్లా వాసుల్లో ఆసక్తి పెరిగింది. ఒకప్పుడు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం, ఉన్న వాటి గురించి తెలియకపోవడంతో దగ్గరి ప్రాంతాలకు మాత్రమే వెళ్లేవారు. ప్రస్తుతం పర్యాటకం అభివృద్ధి చెందడంతో అనేక రవాణా మార్గాలు పెరిగాయి. జిల్లా నుంచి ఏటా వేల సంఖ్యలో దేశ, విదేశాలకు తరలివెళ్తున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకొంటున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉభయ జిల్లాల ప్రజలు ఎక్కువగా వెళ్తున్న ప్రదేశాలు, ప్రయాణ ఖర్చులు, తీసుకొంటున్న జాగ్రత్తలపై ప్రత్యేక కథనం.

-న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం

 

పూర్తికథనం కోసం.. క్లిక్‌ చేయండి



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here