నాణ్యతగా పనులు చేపట్టాలి

0
1


నాణ్యతగా పనులు చేపట్టాలి

రైతునగర్‌(బీర్కూర్‌), న్యూస్‌టుడే: వైకుంఠధామం పనులు నాణ్యతగా చేపట్టాలని మండల ప్రత్యేకాధికారి రాంబాబు, ఎంపీడీవో భోజారావు పేర్కొన్నారు. మండలంలోనే మొట్టమొదటిసారిగా రైతునగర్‌ గ్రామంలో రూ.9.50 లక్షలతో నిర్మిస్తున్న వైకుంఠధామం నిర్మాణ పనులను సోమవారం పరిశీలించారు. ఆయన వెంట సర్పంచి నాగేశ్వర్‌రావు, భరత్‌కుమార్‌, కార్యదర్శి షపీ ఉన్నారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here