నిండుకుండలా కళ్యాణి ప్రాజెక్టు

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని తిమ్మారెడ్డి గ్రామ శివారులో గల కళ్యాణి ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయిలో నిండింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్టు పూర్తి స్థాయిగా నిండి జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు వద్ద నీటిపారుదల శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఒక వరద గేట్లను ఎత్తి 288 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేస్తున్నట్టు తెలిపారు. కళ్యాణి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409,50 మీటర్లకు గాను 409,50 పూర్తిస్థాయి నీటిమట్టం ఉందని తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here