నిజామాబాద్‌ డీటీసీకి అదనపు బాధ్యతలు

0
1


నిజామాబాద్‌ డీటీసీకి అదనపు బాధ్యతలు

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న శివలింగయ్యకు సంగారెడ్డి డీటీసీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గురువారం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి డీటీసీగా పనిచేస్తున్న వెంకటరమణ హైదరాబాద్‌కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఇన్‌ఛార్జి డీటీసీగా శివలింగయ్యకు బాధ్యతలు ఇచ్చారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here