నిత్యాన్నదానం

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ పరంజ్యోతి కల్కి మానవ సేవ సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 15 వరకు ప్రతిరోజు సాయంత్రం రైల్వే స్టేషన్‌లో అన్నదానం నిర్వహిస్తున్నట్లు శ్రీ పరంజ్యోతి కల్కి మానవ సేవ సమితి సేవకులు పేర్కొన్నారు. ఆగస్టు 15 నాడు శ్రీ కల్కి భగవాన్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందని దీని ద్వారా ప్రతి రోజు 100 మంది నిరాశ్రయులకు అనాధలకు అన్నదానం చేయడం జరుగుతుందని చెప్పారు. మానవసేవే మాధవ సేవ అని అమ్మ భగవాన్‌ సూచనల మేరకు అన్నదానం చేయడం జరుగుతుందన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here