నిరసన మార్చ్‌కు తరలిరావాలి

0
1


నిరసన మార్చ్‌కు తరలిరావాలి

అమృతాపూర్‌(డిచ్‌పల్లి), న్యూస్‌టుడే: దళిత్‌ శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద చేపట్టే నిరసన మార్చ్‌కు దళితులు అధిక సంఖ్యలో తరలిరావాలని కన్వీనర్‌ సుభాష్‌, ప్రతినిధులు మహేందర్‌, భీమ్‌సాయిలు కోరారు. అమృతాపూర్‌ ఎస్సీ కాలనీలో ఆదివారం సమావేశం నిర్వహించారు. దళిత కాలనీల్లో మహరాజుల కాలనీ బోర్డులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాకేశ్‌, అనిల్‌, ప్రవీణ్‌, రాజేశ్వర్‌ ఉన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here