నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. విద్యుత్‌శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

0
4తెలంగాణలో నిరుద్యోగులకు విద్యుత్ శాఖ శుభవార్త చెప్పింది. TSSPDCL(తెలంగా రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ)లో 2939 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో జూనియర్ లైన్‌మెన్- 2438, జూనియర్ పర్సన్ ఆఫీసర్స్-24, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్స్-477 పోస్టులు ఉన్నాయి. హుజూర్ నగర్‌లో ఉపఎన్నికలు ఉన్నందున సూర్యాపేట జిల్లా మినహాయించి అన్ని జిల్లాల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here