నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి

0
3


నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి

ప్రగతిభవన్‌(నిజామాబాద్‌), న్యూస్‌టుడే: ప్రజల సమస్యలను స్వీకరించేందుకు కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణిని నిర్వహిస్తున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా పాలనాధికారి ఎంఆర్‌ఎం రావు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తారు. అన్ని శాఖల అధికారులు సమయానికి హాజరు కావాలని కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు.

https://betagallery.eenadu.net/htmlfiles/137011.html



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here