నేడు మహాజన సభ

0
3నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం రెంజల్‌ మండల ప్రాథమిక సహకార సంఘం మహాజన సభను చైర్మన్‌ మోహీనోద్దీన్‌ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి రాందాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మహాజన సభకు డైరెక్టర్లు, రైతులు సకాలంలో హాజరుకావాలన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here