నేర సమాచారం

0
2


నేర సమాచారం

నేరవార్తలు: సారంగపూర్‌ అటవీ ప్రాంతంలో సామూహిక అత్యాచారం ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరందరిని కూడా అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.

నేరవార్తలు: మూడో ఠాణా పరిధిలో వివాహిత ఆత్మహత్య చేసుకొన్న ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మృతురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు భర్త, అత్తను అరెస్టు చేసి రిమాండుపై తరలించారు.

నేరవార్తలు: పోక్సో చట్టం కేసులో రెండో ఠాణా పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండుపై తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

నేరవార్తలు: నగరంలోని పూసలగల్లీకి చెందిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఒకటో ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తెలిపారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here