పంద్రాగస్టు పండుగ, బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పండిలా..

0
0


ఎందరో సమరయోధుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన ‘స్వాతంత్ర్యం’ ఇది. తెల్లదొరల తలలు వంచి.. సాధించిన ‘స్వాతంత్ర్యం’ ఇది. మువ్వన్నెల రెపరెపల్లో.. కులమతాలకు అతీతంగా పండుగలా సాగే పంద్రాగస్టు రోజు ఇది. ప్రతి భారతీయుడి గుండె దేశభక్తితో ఉప్పొంగే రోజు ఇది. మరి, ఈ ప్రత్యేకమైన రోజున కొటేషన్లతో మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పేద్దామా!

——————————————-
భారతీయని బాధ్యతగా ఇచ్చింది నాటి తరం..
భారతీయతని బలంగా మార్చుకుంది నేటి తరం..
మరింత మురవాలి ముందుతరం..
శ్రమిద్దాం నిరంతరం.. వందేమాతరం!
అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

——————————————-

న స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన సమర యోధుల
దీక్షా దక్షతలను స్మరిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

——————————————-

నింగికెగసిన స్వరాజ్య నినాదం..
భరతమాత చేతిలో..
రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
సకల భారతావని ఆనంద సంబరం
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

——————————————-

న్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ..
జరుపుకుందాం ఈ స్వాతంత్ర్యపు పండుగను మెండుగా కన్నుల పండుగగా..!!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

——————————————-

నేటి మన స్వాతంత్ర్య సంభరం..
ఎందరో త్యాగవీరుల త్యాగఫలం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

——————————————-

మాతృభూమి కోసం తన ధన, మాన, ప్రాణాలను
త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకు
వందనం.. అభివందనం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

——————————————-

ఎందరో వీరుల త్యాగఫలం..
మన నేటి స్వేచ్ఛకే మూలబలం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

——————————————-

సిరులు పొంగిన జీవగడ్డై..
పాలు పారిన భాగ్యసీమై..
రాలినది ఈ భారతఖండం..
భక్తితో పాడరా సోదరా..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

——————————————-

దేశభక్తితో మీ హృదయాన్ని నింపుకోవాల్సిన సమయం ఇది.
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

——————————————-

నం ఈ రోజు వేడుక జరుపుకోవడానికి
వారి ప్రాణాలను త్యాగం చేసిన వారికి
తల వంచి నమస్కరిస్తున్నాను.
హ్యాపీ ఇండిపెండెన్స్‌ డే.

——————————————-

ఆంగ్లేయుల చెర నుంచి భారత్‌ను విడిపించిన వారి కృషి అసాధారణమైనది.
వారి త్యాగాలని స్వాతంత్ర్య వేడుక సందర్భంగా స్మరించుకుందాం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

——————————————-

స్వేచ్ఛకు ఉన్న నిజమైన అర్థమేంటో తెలుసుకుందాం.
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

——————————————-

స్వాతంత్య్రం, స్వేచ్ఛ అంటే ఎంజాయ్‌ చేయడం కాదు.
దాన్ని అర్థం చేసుకోవాలి. గౌరవించాలి.
ప్రజాస్వామ్యాన్ని సురక్షితంగా ఉంచడమే దేశమాతకు మనమిచ్చే ఘనమైన నివాళి.
స్వాతంత్య్ర సమరయోధులు కలగన్న భారత్‌ను నిర్మించుకుందాం.

——————————————-

న దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం.
శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

——————————————-

న స్వేచ్ఛ, స్వాతంత్య్ర కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరిస్తూ..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

——————————————-

దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవము..
అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

——————————————-

వందేమాతరం..
భారతీయతే మా నినాదం..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

——————————————-



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here