పద్మశాలీల అభివృద్దికి కృషి చేస్తా

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పీవీ రమణ నేత పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కామారెడ్డి జిల్లాకి చెందిన కాముని సుదర్శన్‌ నేతను నియమించి ఉత్తర్వులు జారి చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాముని సుదర్శన్‌ నేత మాట్లాడుతూ తన సేవలు గుర్తించి తనపై నమ్మకంతో పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్ష పదవీ బాధ్యతలు అప్పగించిన పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పీవీ రమణ నేతకు, పద్మశాలీ పునర్నిర్మాణ కమీటీకి, తన నియామకానికి సహకరించిన పద్మశాలీ పెద్దలందరీకీ హదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే చేనేతల ఆత్మహత్యల నివారణకు తన వంతు కషి చేస్తానని పద్మశాలీలు, యువత రాజకీయంగా చైతన్యం చెందడం కోసం కషి చేస్తానని తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here