పరదాలే ప్రహరీలు

0
5


పరదాలే ప్రహరీలు

ప్రభుత్వం విద్యాశాఖకు ఏటా రూ.కోట్ల నిధులు కేటాయిస్తోంది. మధ్యాహ్న భోజనం, పుస్తకాల పంపిణీ, తరగతి గదులు, ప్రహరీలు, వంటశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులకు వీటిని కేటాయిస్తున్నారు. అయినా నేటికీ పలు పాఠశాలలకు ప్రహరీలు లేవు. ముఖ్యంగా రహదారులను ఆనుకొని ఉన్న పాఠశాలల విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఏ ప్రమాదానికి గురవుతారోనని తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. రెంజల్‌- కందకుర్తి రహదారిపై ఉన్న పేపరుమిల్లు ప్రాథమిక పాఠశాలకు ఇలానే ప్రహరీ లేకపోవడంతో ఇక్కడి ఉపాధ్యాయులు వినూత్న ఆలోచన చేశారు. పిల్లలు బయటకు వెళ్లకుండా బడి చుట్టూ పరదాలు కట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here