పవిత్ర బంధానికి ప్రతిరూపం రక్షాబంధన్‌

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవిత్ర బంధానికి ప్రతిరూపం రక్షాబంధన్‌ అని మాజీ మంత్రి శాసనమండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ అన్నారు. రక్షాబంధన్‌ వేడుకలను బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహమ్మద్‌ అలీ షబ్బీర్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ప్రతిఒక్కరూ మంచిని పెంచే ప్రయత్నం చేయాలన్నారు. ప్రపంచంలో సోదరబంధం అత్యంత పవిత్రమైందన్నారు. ప్రతి ఏటా కామారెడ్డి లో రక్షాబంధన్‌ వేడుకలు బ్రహ్మకుమారిస్‌లతో నిర్వహించుకోవడం ఆనందంగా వుందన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here