పురపాలక సమస్యలపై పాదయాత్ర

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో కామారెడ్డి పురపాలక సమస్యలపై పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు పార్టీ ప్రతినిధులు తెలిపారు. నవంబర్‌ 2వ తేదీ శనివారం నుండి 10వ తేదీ వరకు జరిగే పాదయాత్రకు కార్యకర్తలు హాజరుకావాలని అన్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు యాత్ర ప్రారంభమవుతుందన్నారు. 2న కాకతీయనగర్‌ మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంకు, కాలేజ్‌ గ్రౌండ్‌ వెనక పాదయాత్ర ఉంటుందన్నారు. కాకతీయనగర్‌ ఎన్‌జివోస్‌ కాలనీ, విద్యానగర్‌, కొత్త సాయిబాబా ఆలయం, విద్యుత్‌నగర్‌, దేవునిపల్లి, దేవునిపల్లి హనుమాన్‌ గుడి, దేవునిపల్లి గ్రామపంచాయతి, మధురానగర్‌, విద్యానగర్‌లలో యాత్ర సాగుతుందన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here