పూలు పులకరించె.. ఆడపడుచు పరవసించె

0
2


పూలు పులకరించె.. ఆడపడుచు పరవసించె

ఒక్కొక్క పువ్వేసి చందామామ.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో అంటూ మహిళలు హోరెత్తించారు. శనివారం ఎంగిలిపూల బతుకమ్మతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లా కేంద్రాల్లో ఆడపడుచులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. మిగతా అన్ని  నియోజకవర్గాల్లోనూ మహిళలు బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. ఆదివారం అటుకుల బతుకమ్మను పేర్చనున్నారు.

– న్యూస్‌టుడే బృందం

 

మరిన్ని చిత్రాల కోసం.. క్లిక్‌ చేయండి



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here