పెరిగిన ఆధార్ అప్డేట్ చార్జెస్

0
3


పెరిగిన ఆధార్ అప్డేట్ చార్జెస్ : సాధారణంగా ఆధార్ కార్డ్ లో పేరు, అడ్రస్, డేటా ఆఫ్ బర్త్ లో ఏమైనా తప్పులు ఉంటే కొన్ని మార్పులు చేయించు కుంటు ఉంటాము. అలా మన ఆధార్ కార్డ్ లో మార్పులు చేసినందుకు ఆధార్ సెంటర్ వాళ్లకి కొంత డబ్బులు చెల్లిస్తాము. ఇదివరకు మనం 25 రూపాయలు చెల్లించే వాళ్ళము . ఇప్పుడు ఈ చార్జెస్ ని 50 రూపాయలకు మార్చారు.

UIDAI సర్కులర్ ప్రకారం పేరు,  అడ్రస్, ఇమెయిల్ id, జెండర్ ( మగ/ ఆడ ), మొబైల్ నెంబర్, ఫోటో గ్రాఫ్ , ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ మొదలైన అప్డేట్ కోసం 50 రూపాయలు చెల్లించాలి.

E-kyc, ఆధార్ కార్డ్ కలర్ ప్రింట్ ఔట్ కోసం 30 రూపాయలు చెల్లించవలిసి ఉంటుంది.

ఈ పెరిగిన ఛార్జర్స్ బయట ( ఆఫ్ లైన్ ) లో వర్తిస్థాయి. Online లో వర్తించవు కానీ online లో ఆధార్ కార్డ్ రీప్రింట్ కావాలి అంటే 50 రూపాయలు కట్టాల్సి ఉంటుంది.

 



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here