పోలియా దాసరి సంక్షేమ సంఘం కార్యవర్గం ఎన్నిక

0
0



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలియా దాసరి సంక్షేమ సంఘం దేవునిపల్లి గ్రామ నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపోచయ్య, గ్రామ మాజీ అధ్యక్షుడు చిన్న నర్సింలు, శ్రీరాం గంగారాంల ఆద్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా నరేందర్‌, ఉపాధ్యక్షునిగా రాజు, కార్యదర్శిగా చిన్న నర్సింలు, కోశాధికారిగా శ్రీనివాస్‌, సలహాదారునిగా మధుకుమార్‌, సహాయ కార్యదర్శిగా సాయికృష్ణ, కార్యనిర్వాహన అధికారిగా శ్రీకాంత్‌, ప్రచార కార్యదర్శిగా రాము, కార్యవర్గ సభ్యులుగా అశోక్‌, మధు, నరేశ్‌, నర్సింలు, గంగాధర్‌, గౌరవ అధ్యక్షునిగా పెద్ద నర్సింలు తదితరులను ఎన్నుకున్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here