పోషకాహారంపై అవగాహన సదస్సు

0
3


పోషకాహారంపై అవగాహన సదస్సు

ఏరుగట్ల: ఏరుగట్ల మండలంలోని తుర్తి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణులకు పంచాయతీ కార్యదర్శి స్వప్న అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ గర్భిణులు అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వం అందజేస్తున్న పాలు, గుడ్లు తీసుకోవడం వలన ప్రసవం అనంతరం తల్లీబిడ్డ క్షేమంగా ఉంటారని.. బిడ్డకు సరైన పోషకాహారం లభించి ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఈ సదస్సులో అంగన్వాడీ కార్యకర్తలు ప్రేమలత, లక్ష్మీ, నివేదిత తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్న మహిళలకు సామూహిక సీమంతం నిర్వహించారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here