ప్రజావాణిలో నాలుగు ఫిర్యాదులు

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నాలుగు దరఖాస్తులు వచ్చాయని తాహసీల్దార్‌ అలివేలు తెలిపారు. వీటిని పరిశీలించి పరిష్కరిస్తామని తహసీల్దార్‌ అలివేలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ వినోద, సీనియర్‌ అసిస్టెంట్‌ రఫీక్‌, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here