ప్రతి రాత్రి తొలిరాత్రే.. శ్రీరెడ్డి బ్లాక్ పటాస్

0
3


వివాదాస్పద వ్యాఖ్యలు.. హాట్ హాట్ ఫొటోలు.. సెక్సీ వీడియోలతో సోషల్ మీడియాలో రచ్చ చేసే శ్రీరెడ్డి మరోసారి తనదైన శైలిలో పోస్ట్ వదిలింది. పవన్ కళ్యాణ్‌పైన ఆయన ఫ్యాన్స్‌పై ఘాటు వ్యాఖ్యలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న శ్రీరెడ్డి.. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, బిగ్ బాస్ షో‌పై వరుసగా వివాదాస్పద పోస్ట్‌లతో చెలరేగిపోతున్న శ్రీరెడ్డి తన ఆ మిలియన్ ఫాలోవర్స్ గుడ్ నైట్ చెప్తే రెచ్చగొట్టే పోస్ట్ పెట్టింది.

తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో గుడ్ నైట్ చెబుతూ కవ్వించింది. ‘ప్రతి రాత్రిని ఎంజాయ్ చేయండి.. ఎలా అంటే ప్రతి రాత్రి తొలిరాత్రిలాగే ఫీల్ అవ్వండి మీ భార్యతో.. అందరికీ గుడ్ నైట్’ అంటూ పోస్ట్ వదిలింది.మనోహరా నా మొరవినరా అనే తమిళ సాంగ్‌‌కి సెక్సీ ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ నైట్ వేర్‌లో అందాలను ఒలకబోసింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here