ప్రవళికకు బంగారు పతకం

0
3


ప్రవళికకు బంగారు పతకం

నాగిరెడ్డిపేట, న్యూస్‌టుడే : బొల్లారం గ్రామానికి చెందిన గడ్డం ప్రవళిక ఎంకాంలో యూనివర్సిటీ టాపర్‌గా నిలవడంతో సోమవారం జరిగిన 80వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. ఆమెను ప్రొఫెసర్‌ ప్రశాంత ఆత్మ, కామర్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ అప్పారావు, అధ్యాపక బృందం అభినందించారు. ప్రవళిక తల్లిదండ్రులు గడ్డం ఆనంద్‌, సత్యవతి కూతురు చదువు కోసం హైదరాబాద్‌ వెళ్లి స్థిరపడ్డారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here