బతుకమ్మ చీరల పంపిణీ

0
6నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పుర్‌ మండల కేంద్రంలోని వేల్పుర్‌, అమీనాపూర్‌, లక్కోర, మోతే, అక్లూర్‌, జాన్కంపేట్‌, షాహెబ్పేట్‌ గ్రామాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిటీసి గంగమణీ, సర్పంచ్‌ వంశీకష్ణ పలువురు రాజకీయ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here