బతుకమ్మ చీరల పంపిణీ

0
8నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పాల్గొని చీరలు పంపిణీ చేశారు. అలాగే కాచాపూర్‌ గ్రామ సర్పంచ్‌ తొగరి సులోచన ఆద్వర్యంలో బుధవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జాంగారి గాల్‌ రెడ్డి, ఉపసర్పంచ్‌ సాయబుగారి సిద్దాగౌడ్‌, మాజీ ఎంపిపి తొగరి సుదర్శన్‌, మండల కో- అప్షన్‌ మెంబర్‌ సుల్తాన, జాంగారి రాజిరెడ్డి, మోతె జీవన్‌ రెడ్డి, రాపర్తి రాజాగౌడ్‌, ఆకుతోట రాములు , తొగరి మురళి, చెనుగారి బాల్‌ నర్సు, మర్రి లస్మయ్య, వడ్ల మహేందర్‌, భూమని సిద్దరాంలు, ముదాం రాకేష్‌, రాదారపు రామస్వామి, వార్డు సభ్యులు, డ్వాక్రా మహిళలు, అదికారులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిమ్మక్‌పల్లి గ్రామంలో బుధవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు నరేష్‌, సర్పంచ్‌ జ్ఞానేశ్వర్‌, ఉప సర్పంచ్‌ ప్రశాంత్‌ వార్డ్‌ నెంబర్స్‌ రాజయ్య, లక్ష్మి నర్సింలు, కె లక్ష్మి, మన్నెమ్మ, లావణ్య, జి లక్ష్మి, స్పెషల్‌ ఆఫీసర్‌ రాంప్రసాద్‌, కార్యదర్శి మాధవి లత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here