బతుకమ్మ చీరల పంపిణీ

0
3


బతుకమ్మ చీరల పంపిణీ

బాల్కొండ: బాల్కొండలో బతుకమ్మ చీరలను ఎంపీపీ లావణ్య గరువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రతి ఇంట్లో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బతుకమ్మ చీరలను అందజేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెరాస మండాలాధ్యక్షుడు దాసరి వెంకటేశ్‌‌, నాయకులు లింగాగౌడ్‌, మాజీ సర్పంచి‌ గంగాధర్‌, రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here