బతుకమ్మ చీరల పంపిణీ

0
4


బతుకమ్మ చీరల పంపిణీ

బీర్కూర్‌: మండలంలోని బీర్కూర్‌, భైరాపూర్‌, కిష్టాపూర్‌, తిమ్మాపూర్‌, బరంగెడిగి తదితర గ్రామాల్లో సోమవారం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ తిలకేశ్వరి రఘు, తహసీల్దార్‌ బాలశంకర్‌ అతిథులుగా పాల్గొని చీరలను పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా 12 గ్రామ పంచాయతీలకు 6328 బతుకమ్మ చీరలు వచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here