బతుకమ్మ బహుమతుల ప్రదానం

0
3


బతుకమ్మ బహుమతుల ప్రదానం

విద్యానగర్‌(ఆర్మూర్‌ పట్టణం), న్యూస్‌టుడే: పట్టణంలోని విద్యానగర్‌ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ బహుమతుల ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బతుకమ్మలను అందంగా అలకరించిన శృతి(ప్రథమ), లావణ్య(ద్వితీయ), స్వప్న(తృతీయ)లకు వీటిని అందజేశారు. కార్యక్రమంలో పుర మాజీ ఛైర్‌పర్సన్‌ స్వాతిసింగ్‌ బబ్లూ, దేవన్న, శ్రీనివాస్‌, కాలనీ అధ్యక్షుడు సాయన్న, కార్యదర్శి చంద్రశేఖర్‌, శ్రీనివాసబాలు పాల్గొన్నారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here