బహ్రెయిన్‌లో చిన్నవాల్గోట్‌ వాసి మృతి

0
2


బహ్రెయిన్‌లో చిన్నవాల్గోట్‌ వాసి మృతి


దొండి సందీప్‌ (పాత చిత్రం)

చిన్నవాల్గోట్‌(సిరికొండ), న్యూస్‌టుడే: చిన్నవాల్గోట్‌ గ్రామానికి చెందిన దొండి సందీప్‌(32) అనే యువకుడు బహ్రెయిన్‌లో గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు మంగళవారం తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. 15 రోజులుగా కంపెనీ పని కల్పించకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త తెలిసి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here