బాన్సువాడలో ప్రణీత సందడి

0
1


బాన్సువాడలో ప్రణీత సందడి

షాపింగ్‌మాల్‌ను ప్రారంభిస్తున్న సినీ నటి ప్రణీత

బాన్సువాడ పట్టణం, న్యూస్‌టుడే: అత్తారింటికి దారేది ఫేం సినీ నటి ప్రణీత ఆదివారం బాన్సువాడలో సందడి చేశారు. పట్టణంలో ఎస్‌ఎస్‌ షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించి పట్టుచీరలను చూశారు. అనంతరం ప్రజలను పలకరించారు. ఆమెతో ఫొటో దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొదటిసారి బాన్సువాడకు వచ్చి షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో దేశాయిపేట్‌ సొసైటీ ఛైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, వ్యాపారవేత్త శ్రీనివాస్‌, శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

 Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here