బిజెపి సభ్యత్వ నమోదు

0
3నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అసెంబ్లీ పరిధిలోని బీబీపేట్‌ మండలంలో కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రత విషయంలో బీజేపీ ఎప్పుడు వెనుకడుగు వేయబోదని, అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోరే ఏకైక రాజకీయ పార్టీ బీజేపీ అని, అందుకే ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా అవతరించిందన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here