బిజెపి సభ్యత్వ నమోదు

0
2



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ భిక్కనూర్‌ మండల శాఖ ఆధ్వర్యంలో భిక్కనూర్‌ మండలం జంగంపల్లి, పెద్దమల్లారెడ్డి, కాచాపూర్‌ గ్రామాలలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కాటిపల్లి వెంకట రమణారెడ్డి పాల్గొని మాట్లాడారు. శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ చూపిన దారిలో, వాజపేయి, అద్వానీ వేసిన బాటలో నేటి తరం అంతా నరేద్ర మోడీ సుపరిపాలనలో, అమిత్‌షా నాయకత్వంలో బీజేపీ కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు చేరువైందన్నారు. అదే స్ఫూర్తితో కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతుందని, నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో యువకులు, మహిళలు సభ్యత్వం తీసికుంటున్నారని అన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here