భగత్‌ సింగ్‌ నేటి యువతకు ఆదర్శం

0
1


భగత్‌ సింగ్‌ నేటి యువతకు ఆదర్శం

నిజామాబాద్‌: భారత జాతి ముద్దుబిడ్డ భగత్‌ సింగ్‌ 112వ జయంతి వేడుకలను పీడీఎస్‌యూ-పీవైఎల్‌ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని రాష్ట్రపతి రోడ్డు వద్దనున్న భగత్‌ సింగ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవైఎల్‌ జిల్లా నాయకులు సుధాకర్ మాట్లాడుతూ... భగత్ సింగ్ అతి చిన్న వయసులోనే స్వాతంత్రోద్యమంలో పాల్గొని, భారతదేశ స్వాతంత్య్రం కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. భగత్‌సింగ్‌ గొప్ప దేశభక్తుడు.. ఆయన ఆశయాలు, లక్ష్యాలు నేటి యువతకు ఆదర్శమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ-పీవైఎల్‌ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here