భారతీదేవి మృతికి సంతాపం

0
2


భారతీదేవి మృతికి సంతాపం

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ గేయ రచయిత్రి గణపురం భారతీదేవి మృతికి జాతీయ సాహిత్య పరిషత్‌ ప్రతినిధులు ఆదివారం సంతాపం తెలిపారు. ఈమె ప్రముఖ కవి, అష్టావధాని డా. అయాచితం నటేశ్వరశర్మకు సోదరి. 1970లో ఆకాశవాణి ద్వారా గేయాలను ఆలపించారు.. చైతన్యరథం కార్యక్రమంలో ప్రేక్షకులను అలరించారు. బాధిత కుటుంబానికి ప్రతినిధులు సానుభూతిని వ్యక్తం చేశారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here