భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలి

0
8


భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలి

నిజామాబాద్‌, విద్యావిభాగం, న్యూస్‌టుడే: భాష పండితులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు పదోన్నతులను కల్పించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జమీలుల్లా, కేవీ రమణాచారి గురువారం ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 17న హైదరాబాద్‌లో దీక్షను చేపడుతున్నామని పేర్కొన్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here