భూదస్త్రం….సమస్యలే సమస్తం

0
6


భూదస్త్రం….సమస్యలే సమస్తం

వారంతా చిన్న, సన్నకారు రైతులు. తమ పట్టా పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల పరిష్కారానికి తహసీల్దారు కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా ప్రదక్షిణలు చేస్తూ.. సమయాన్ని, నగదును వృథా చేసుకుంటున్నారు. సర్కారు సంక్షేమ ఫలాలు అందక.. బ్యాంకులు రుణాలు ఇవ్వక అరిగోసలు పడుతున్నారు. యంత్రాంగం అలసత్వంతో విసిగి వేసారిపోతున్నారు. రెవెన్యూ సమస్యలతో సతమతమవుతున్న కర్షకులతో‘న్యూస్‌టుడే’ బృందం మాట్లాడింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here