మనస్తాపంతో ఖైదీ ఆత్మహత్య

0
2



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అరగొండ గ్రామానికి చెందిన వడ్ల వెంకటి (65) హత్య కేసులో జీవిత ఖైదు వేయడంతో మనస్థాపానికి గురై నిజామాబాద్‌ జిల్లా జైలులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here