మరణ వాంగ్మూలంపై అవగాహన

0
2


మరణ వాంగ్మూలంపై అవగాహన


మాట్లాడుతున్న అదనపు పి.పి.రాఘవేందర్‌

నిజామాబాద్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: మరణవాంగ్మూలంపై నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు మేడ్చల్‌ అదనపు పి.పి.రాఘవేందర్‌ అవగాహన కల్పించారు. తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ వైజయంతి అదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ప్రతినెలా రెండు జిల్లాల పి.పి.లు, పోలీసు అధికారులకు పలు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్టు నిజామాబాద్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూటర్‌ శశికిరణ్‌రెడ్డి తెలిపారు. శనివారం జిల్లాకోర్టులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాకోర్టు పి.పి.మధుసూదన్‌రావు, అదనపు పి.పి.లు రాజశేఖర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, అమృతరావు, పోశెట్టి, అవుల అశోక్‌ పాల్గొన్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here