మరో మూడు నెలల్లో భగీరథ పూర్తి

0
0


మరో మూడు నెలల్లో భగీరథ పూర్తి

భిక్కనూర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని అంతంపల్లి గ్రామంలో బుధవారం రాష్ట్ర  జిల్లా స్థాయి అధికారులు, ఏఈలు మిషన్‌ భగీరథ పనులను పరిశీలించారు. పనులపై మిషన్‌ భగీరథ క్యూసీ ఈఈ రామ్మోహన్‌ సంతృప్తి వ్యక్తం  చేశారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి నల్లాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో మూడు నెలల్లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పనులు పూర్తి చేస్తామని చెప్పారు.   కార్యక్రమంలో సర్పంచి మధుమోహన్‌, ఉప సర్పంచి గోపాల్‌, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here