మహిళా సంఘాల సభ్యుల శ్రమదానం

0
2


మహిళా సంఘాల సభ్యుల శ్రమదానం

బాల్కొండ: పంచాయతీల అభివృద్ధి కోసం 30 రోజుల ప్రణాళికలో భాగంగా బాల్కొండలో సోమవారం మహిళా సంఘాల సభ్యులు శ్రమదానం చేశారు. మొదట గ్రామ సచివాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. అలాగే రహదారుల పక్కన పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి సునీత, ఎంపీడీవో సంతోష్‌ కుమార్‌, ఉపసర్పంచి వాహబ్‌, తదితరులు పాల్గొన్నారు.

    ప్రధానాంశాలు



      Source link

      LEAVE A REPLY

      Please enter your comment!
      Please enter your name here