మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్‌ అరెస్ట్‌

0
2



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నారాయణఖేడ్‌లో రైతు రుణమాఫీ, యూరియా కొరత, రైతు బంధు విడుదల కొరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అవలంభిస్తున ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. తొందరగా ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సుధాకర్‌ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు శంకరాయస్వామి, మాజీ జడ్పీటిసి నిరంజన్‌, మాజీ ఎంపీపీ రామారావు, నాగల్గిద్ద మండల్‌ అధ్యక్షుడు, మణిక్‌ రావు పటేల్‌, మనూర్‌ అధ్యక్షుడు సుభాష్‌ పటేల్‌, కల్హేర్‌ మండల్‌ అధ్యక్షుడు పోచయ, కంగ్టి మండల్‌ అధ్యక్షుడు మాల రెడ్డి, నారాయణఖేడ్‌ మండల్‌ యూత్‌ కాంగ్రెస్‌ అద్యక్షుడు శివకుమార్‌, దామర్‌ గిద్ద ఎంపీటీసీ పందరినాథ్‌ పటేల్‌, మనూర్‌ ఎంపీటీసీ సిద్ధారెడ్డి, రాఘవ చారి భోజిరెడ్డి, తాయర్‌, సాయిలు పటేల్‌, మూఢ శ్రీను, సురేష్‌ షెట్‌, గోపాల్‌, మారుతి రెడ్డి, మాజీ ఎంపీటీసీ మారుతి నాయక్‌, నందు పాల్గొన్నారు. అనంతరం పోలీసులు ధర్నా చేస్తున్న వారందరిని అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలించారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here